చండూరు మండలం డీటీ కి వినతి పత్రం

62பார்த்தது
చండూరు మండలం డీటీ కి వినతి పత్రం
తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలైన బిసి, ఎస్సి, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సమస్యలను పరిష్కరించాలని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు నేరళ్ళ లింగయన్ కోరారు. మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో చండూరు మండల ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி