నాంపల్లి: యోగాను మించిన మెడిసిన్ లేదు

77பார்த்தது
నాంపల్లి: యోగాను మించిన మెడిసిన్ లేదు
మానవ జీవన శైలిని దోహదం చేయడానికి యోగ ఎంతో ఉపయోగపడుతుందని, యోగను మించిన దివ్య ఔషధం లేదని ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ పాఠశాలలో విద్యార్థులు యోగ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி