యాదవుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి తెలిపారు. చండూరు మండలం పుల్లెంల గ్రామంలో 25 యూనిట్ల గొర్రెలను ఆమె సోమవారం పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాన్ని సద్విని చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎండిఓ యాకుబ్ నాయక్, వెటర్నరీ డాక్టర్ సునీత, సర్పంచ్ బొబ్బల సంధ్య, బీర్ఎస్ నాయకులు గోపిడి వెంకట్ రెడ్డి, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, వెంకన్న, లబ్ధిదారులు పాల్గొన్నారు.