నల్గొండ: తేమ లేకుండా ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేయాలి

73பார்த்தது
నల్గొండ: తేమ లేకుండా ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేయాలి
వరి పంటను తేమ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వడ్ల కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మద్దతు ధర ప్రకటించి ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி