మర్రిగూడ: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మాజీ మంత్రి

76பார்த்தது
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బుధవారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు పరిశీలించారు. వడ్లు కొనకపోతే అధికారులను మిల్లర్లను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కానీ. మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు. వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మహిళలకు అందజేయడం లేదని అన్నారు.

தொடர்புடைய செய்தி