నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామంలో శనివారం మాజీ సర్పంచ్ బుషిపాక సంజీవపై ముమ్మడి రుకుమారెడ్డి కుమారుడు ముమ్మడి రవి రెడ్డి భూతగాదాల వల్ల గొడ్డలితో దాడి చేశాడని మండల ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి నరేష్ అన్నారు. రవిరెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని నరేష్ కోరారు.