మిర్యాలగూడ: మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని ప్రతిజ్ఞ

83பார்த்தது
మిర్యాలగూడ: మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని ప్రతిజ్ఞ
అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం చెన్నైపాలెం ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల, మత్తు పానీయాలు దూరంగా వుండాలని మిర్యాలగూడ మండల విద్యాధికారి రామావత్ రవి నాయక్ అన్నారు. ఆయన విద్యార్ధిని, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ కు దూరంగా వుండాలని చెప్పారు. ఇంటర్ నెట్ అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించుకోవాలని అనవసరమైన వాటికి ఉపయోగించరాదని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி