రైతుల నుండి ఐకేపి, పీఎసీ ల ద్వారా సగటు మద్దతు ధరలకు వరిని సేకరించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ, మండల స్థాయి గిడ్డంగి గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రేషన్ దుకాణాలలో వేలిముద్రల కంటి స్కానర్ ద్వార తమ యొక్క కోటాను రేషన్ కార్డుదారుడు సరైనా తుకంతో పొందే విధంగా ప్రత్యక్షంగా పేర్కొన్నారు.