కల్వకుర్తి మున్సిపాలిటీ సమస్యలు తీర్చడానికి పరిష్కారం చేస్తా

78பார்த்தது
కల్వకుర్తి మున్సిపాలిటీ సమస్యలు తీర్చడానికి పరిష్కారం చేస్తా
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్వకుర్తి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ముందుకు సాగుతామని కల్వకుర్తి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ కుమార్ మంగళవారం అన్నారు. పట్టణంలోని పలు కాలనీల సమస్యల పరిష్కారానికి ముందుంటానని, ఆరో వార్డులో విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నూతన స్తంభాల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం చేపిస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி