లోక్ అదాలత్ లో 570 కేసుల పరిష్కారం

84பார்த்தது
లోక్ అదాలత్ లో 570 కేసుల పరిష్కారం
రాజీ మార్గమే రాజమార్గమని నారాయణఖేడ్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని పేర్కొన్నారు. శనివారం నారాయణఖేడ్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో పరస్పర రాజీ తో 570 కేసులు పరిష్కారం అయ్యాయి. చిన్న చిన్న తగాదాలతో పోలీసులు, కోర్టుల చుట్టూ తిరిగే కంటే రాజీ మార్గం ఉత్తమన్నారు. న్యాయవాదులు, డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி