గజ్వేల్లో కుక్కల బెడద ఎక్కువైంది. దీంతో కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఉండే కుక్కలు దారిన పోయే వారిపై దాడి చేసి కరుస్తున్నాయి. అధికారులు పట్టించుకోని చర్య తీసుకోవాలని తల్లితండ్రులు కోరుతున్నారు.