చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

60பார்த்தது
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన లక్ష్మీనారాయణ (19) చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. రెండు రోజుల క్రితం ఆందోళన శివారులో జరిగిన ప్రమాదంలో లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி