మందమర్రి: చివరిదశకు చేరుకున్న సర్వే

61பார்த்தது
మందమర్రి: చివరిదశకు చేరుకున్న సర్వే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల జనగణన సర్వేను మందమర్రి టౌన్ క్యాతనపల్లి మున్సిపాలిటీ, భరత్ నగర్ కాలనీ పరిధిలో బుధవారం చివరి దశకు చేరుకుంది. రెండు వారాల నుంచి కొనసాగుతున్న సర్వేలో ఎన్యుమరేటర్స్ ఇంటింటికీ వెళ్లి ప్రజల వివరాలను నమోదు చేస్తున్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా కొనసాగుతున్న సర్వే పై అధికారులు పర్యవేక్షణ చేపట్టారు.

தொடர்புடைய செய்தி