మంచిర్యాల: భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్

61பார்த்தது
మంచిర్యాల: భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్
జాతీయ రహదారి 163 జి నిర్మాణానికి జైపూర్ మండలంలో నిర్వహిస్తున్న భూసేకరణ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం ఆర్డిఓ రాములు, తాసిల్దార్ వనజారేడ్డితో కలిసి సర్వే పనులను పరిశీలించారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి మండలంలోని జైపూర్, టేకుమట్ల గ్రామాల నుంచి 83 హెక్టార్ల భూమి సేకరించినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி