పెద్దపల్లి: రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతి

62பார்த்தது
పెద్దపల్లి: రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతి
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, ఓదెల రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, రెచినిలలో నూతన రైలు ప్రారంభించాలని, పాత రైళ్లను పునరుద్ధరించాలని జిఎం అరుణ్ కుమార్ జైన్ ను ఎంపీ గడ్డం వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ లు కోరారు. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ నాగ్యా, జిఎం అరుణ్ కుమార్ జైన్ కు హైదరాబాదులో వినతి పత్రం అందించారు. రైల్వే హాల్టింగ్ లను పెంచాలని మంగళవారం కోరారు.

தொடர்புடைய செய்தி