దసరా సెలవులకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి

63பார்த்தது
దసరా సెలవులకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి
దసరా సెలవులను పురస్కరించుకొని బంధువుల ఇళ్లకు, విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూరు సిఐ రవీందర్ తెలిపారు. ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని, లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు.. తమ ఇంటిని గమనించమని చుట్టుపక్కల, నమ్మకస్తులైన వారికి చెప్పి వెళ్లాలని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி