చెన్నూర్: మత్తడి పేల్చివేతలో నిందితులను అరెస్టు చేయాలి

56பார்த்தது
చెన్నూర్: మత్తడి పేల్చివేతలో నిందితులను అరెస్టు చేయాలి
చెన్నూర్ పట్టణంలోని శనిగకుంట పేల్చివేత ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ తరఫున కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సీపీ శ్రీనివాస్ కు వినతిపత్రం అందించారు. బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్ మాట్లాడుతూ ఈ ఘటనలో ఎమ్మెల్యే షాడో ఉన్నా, మరే నాయకుడు ఉన్న ఉపేక్షించేది లేదని నిందితులను అరెస్టు చేసే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி