బ్యాటరీ, సోలార్ ప్లేట్ల దొంగల అరెస్టు

68பார்த்தது
బ్యాటరీ, సోలార్ ప్లేట్ల దొంగల అరెస్టు
బ్యాటరీ సోలార్ ప్లేట్ దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కోటపల్లి ఎస్సై రాజేందర్ తెలిపారు. వెల్మపల్లికి చెందిన సురేష్ తన పత్తి చేనులో సోలార్ పవర్ నిమిత్తం సోలార్ బ్యాటరీ, సోలార్ ప్లేట్ ఏర్పాటు చేసుకున్నాడు. సూర్యకిరణ్, రాజేందర్, మనోజ్ అనే వ్యక్తులు ఈ నెల 13న రాత్రి పత్తి చేన్లోని బ్యాటరీ సోలార్ ప్లేట్లను దొంగతనం చేశారన్నారు. వారిని గురువారం అరెస్టు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி