బెల్లంపల్లి నూతన కమిషనర్ గా మల్లారెడ్డి

60பார்த்தது
బెల్లంపల్లి నూతన కమిషనర్ గా మల్లారెడ్డి
బెల్లంపల్లి మున్సిపల్ నూతన కమిషనర్ గా మల్లారెడ్డి నియామకమయ్యారు. నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న మల్లారెడ్డి ఇక్కడికి బదిలీపై వచ్చారు. మున్సిపల్ కమిషనర్ల సాధారణ బదిలీలో భాగంగా ఆయన ఇక్కడి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

டேக்ஸ் :