కాసిపేట: కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

67பார்த்தது
కాసిపేట: కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. శనివారం కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీ లో వయోజన విద్యశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ, అక్షరాబ్యాస కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி