బెల్లంపల్లి: జడ్జి నివాస భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జి

73பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలో గల కన్నాల రాష్ట్రీయ రహదారిపై నూతనంగా నిర్మించిన బెల్లంపల్లి సివిల్ జడ్జి గృహాన్ని శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేణుగోపాల్ ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గుస్సాడీ నృత్యాలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం‌ నూతన కోర్టు ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జడ్జి నివాసగృహానికి ప్రారంభోత్సవం చేశారు.

தொடர்புடைய செய்தி