వేమనపల్లి మండలంలోని కళ్ళెంపల్లిలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఏసీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.