దగ్ధమైన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

2231பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి అశోక్ నగర్ వెళ్ళే దారి వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం మంగళవారం షార్ట్ సర్క్యూట్ కు గురై ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నష్టం వాటిల్లినట్టు విద్యుత్ అధికారి ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన మరమ్మతులు చేపడతామన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி