భీమిని: కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

50பார்த்தது
భీమిని: కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
భీమిని మండలానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி