బెల్లంపల్లి: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ

62பார்த்தது
బెల్లంపల్లి: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ
మధుమేహ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడా మైదానం నుంచి ఏఎంసీ మైదానం వరకు కొనసాగింది. సమతుల ఆహారం, ప్రతిరోజు వ్యాయామంతో మధుమేహ వ్యాధిని అరికట్టవచ్చని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி