హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో డిసెంబర్ 1న నిర్వహించే మాలల సింహగర్జన సభకు రావాలని బెల్లంపల్లి పట్టణ మాల మహానాడు నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.