బెల్లంపల్లి: ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్ర

57பார்த்தது
బెల్లంపల్లి: ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్ర
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కు కాంగ్రెస్ సర్కారు తెరలేపిందని బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై తనిఖీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యంగా దాడి చేయించిందని బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రా చౌరస్తా వద్ద సోమవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

தொடர்புடைய செய்தி