వనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

85பார்த்தது
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని శ్రీరంగాపూర్ నాగరాల, పెబ్బేరు మండలంలోని చెలిమిల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி