వనపర్తి: కేటీఆర్ ప్రోద్బలంతోనే అధికారులపై దాడులు: రాచాలయుగంధర్

78பார்த்தது
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్వాల మండలం లగచర్లలో సోమవారం కేటీఆర్ ప్రోద్బలంతోనే అధికారులపై లగచర్ల గ్రామస్తులు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులపై దాడులు చేసినారని మంగళవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు, బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విమర్శించారు. దాడి చేసిన వారు ప్రతిపక్ష నాయకుల, సన్నిహితుల ఫోన్ సంభాషణలతో బిఆర్ఎస్ కుట్ర బయటపడిందని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி