కుమారుడి వేధింపులకు పోలీసులను ఆశ్రయించిన తండ్రి

73பார்த்தது
కుమారుడి వేధింపులకు పోలీసులను ఆశ్రయించిన తండ్రి
వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో తండ్రిని కుమారుడే వేధింపులకు గురిచేస్తున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. కని పెంచి పెద్ద చేసిన మషన్న వృద్ధుడు కావడంతో కుమారుడు రాములు పట్టించుకోవడం మానేశాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. గాలికి వదిలేయడమే కాక మానసిక వికలాంగురాలైన సోదరికి చెందిన భూమిని రాసివ్వాలని వేధింపులకు గురి చేయడంతో చివరకు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி