ప్రపంచ చెవిటి దినోత్సవ సందర్భంగా వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో వినికిడి సమస్యలపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో మెడికల్ క్యాంపును కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం. ఆర్ సునీత తదితరులు పాల్గొన్నారు.