నారాయణపేట: అవగాహన సదస్సులో పాల్గొననున్న ఎమ్మెల్యేలు

79பார்த்தது
నారాయణపేట: అవగాహన సదస్సులో పాల్గొననున్న ఎమ్మెల్యేలు
నారాయణపేట పట్టణంలోని అంజనా గార్డెన్ ఫంక్షన్ హాలులో శనివారం నిర్వహించే ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే అవగాహన సదస్సుకు నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణిక రెడ్డి, శ్రీహరి హాజరు కానున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు అవగాహన సదస్సు కొనసాగుతుందని, అన్ని మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు పాల్గొనాలని కోరారు.

தொடர்புடைய செய்தி