మరికల్: పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని వినతి

62பார்த்தது
మరికల్: పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని వినతి
మహిళా మృతికి కారణమైన పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని కోరుతూ సోమవారం బీసీ ఐక్య వేదిక నాయకులు ఎంపీడీవో కు వినతి పత్రం అందించారు. జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ. వారం రోజులుగా మరికల్ మండలం తీలేరు గ్రామంలో త్రాగు నీరు రాలేదని, దసరా పండుగ రోజు నీళ్లు వదలడంతో నీటిని పట్టుకోవడానికి వెళ్లిన లింగమ్మ విద్యుత్ షాక్ తో మరణించిందని చెప్పారు. నీటి సమస్యను పరిష్కరించని కార్యదర్శిని సస్పెండ్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி