రైతుబంధు రద్దు పై ధన్వాడలో ధర్నా

69பார்த்தது
ధన్వాడ మండలంలో రైతులకు రైతుబంధు రద్దు చేస్తున్నట్లు నిన్న జరిగిన ప్రెస్ మీట్లతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిక్లేర్ చేశారు. దానికి నిరసనగా కేటీఆర్ పిలుపుమేరకు ధన్వాడ మండలంలో టిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ధన్వాడ మండల్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, యువజన అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி