నాగర్ కర్నూల్: విద్యార్థులకు దుస్తులు కుట్టిస్తాం

51பார்த்தது
నాగర్ కర్నూల్: విద్యార్థులకు దుస్తులు కుట్టిస్తాం
సావిత్రిపూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయ్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో విద్యార్థులకు దుస్తులు కుట్టి ఇవ్వనున్నట్లు టైలరింగ్ నిర్వాహకులు ఉదయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు మాట్లాడి దుస్తులు కుట్టేందుకు కొలతలు తీసుకున్నారు. 30 మంది అనాథ పిల్లలకు తాము ఉచితంగా బట్టలు స్టిచింగ్ చేసి ఇస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி