నాగర్ కర్నూల్: సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి

52பார்த்தது
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కే సీతారామారావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమానికి 39 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி