వంగూర్: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి

66பார்த்தது
వంగూర్: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి
కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు చారకొండ చంద్రశేఖర్ మహారాజ్ అన్నారు. మంగళవారం వంగూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ సునీతకు ధర్మసమాజ్ పార్టీ నాయకులు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సాగునీటి సౌకర్యంతో కూడిన ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలన్నారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி