కల్వకుర్తి: రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు

85பார்த்தது
కల్వకుర్తి: రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు
కల్వకుర్తి మండలం రఘుపతిపేట, జీడిపల్లి గ్రామాల్లోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం రఘుపతిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఏవో సురేశ్, నాయకులు అశోకడ్డి, ఆనంద్ కుమార్ రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி