మహబూబ్ నగర్: చేప పిల్లలను చెరువులో వదిలిన ఎమ్మెల్యే యెన్నం

57பார்த்தது
మహబూబ్ నగర్: చేప పిల్లలను చెరువులో వదిలిన ఎమ్మెల్యే యెన్నం
మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహింబాద్లోని, హేమాసముద్రంలో చేప పిల్లలను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి చెరువులో వదిలారు. అనంతరం యెన్నం మాట్లాడుతూ. మత్స్యకారులు ఆరోగ్యభీమా తప్పక తీసుకోవాలి. చేప పిల్లలను వదలడం వల్ల మత్స్యకారులకు, ముదిరాజులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందన్నారు.

தொடர்புடைய செய்தி