సర్వేలో ఏ కుటుంబాన్ని మిస్ చేయోద్దు: మహబూబ్ నగర్ కలెక్టర్

80பார்த்தது
సర్వేలో ఏ కుటుంబాన్ని మిస్ చేయోద్దు: మహబూబ్ నగర్ కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కుటుంబ సర్వే కార్యక్రమంలో భాగంగా ఏ కుటుంబాన్ని విడిచిపెట్టకుండా సర్వే నిర్వహించాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హన్వాడ, మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని కురిహిని శెట్టి కాలనీ తదితర ప్రాంతాలలో స్టిక్కరింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி