కల్వకుర్తి: కుటుంబ సర్వేతో ప్రభుత్వం చిత్తశుద్ధినీ నిరూపించుకోవాలి

84பார்த்தது
కల్వకుర్తి: కుటుంబ సర్వేతో ప్రభుత్వం చిత్తశుద్ధినీ నిరూపించుకోవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కుటుంబాల సర్వే చేపట్టడంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ కోరారు. కల్వకుర్తిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ సర్వే నిర్వహించినప్పటికీ ప్రజలలో ఎలాంటి పురోగతి లభించలేదని దానికి ఉదాహరణ కెసిఆర్ ప్రభుత్వాన్ని జనం సాగనంపడేమేనన్నారు. కుటుంబ సర్వేలో సంచార జాతుల పరిస్థితి అగమ్య రీతిలో ఉందన్నారు.

தொடர்புடைய செய்தி