ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదు: జడ్చర్ల ఎమ్మెల్యే

57பார்த்தது
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదు: జడ్చర్ల ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా అధికారులపై జరిగిన భౌతిక దాడిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కానీ, అధికారులపై దాడి చేసి, భయభ్రాంతులను సృష్టించడం సరికాదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி