మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఉష్ణోగ్రత వివరాలు

60பார்த்தது
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఉష్ణోగ్రత వివరాలు
పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా సాటేర్లలో 33. 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణ పేట జిల్లా మాగనూరులో 32. 6 డిగ్రీలు, వనపర్తి జిల్లా రేవల్లిలో 30. 2 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ లో 29. 3 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో 28. 8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

தொடர்புடைய செய்தி