విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించండి: యెన్నం

62பார்த்தது
విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించండి: యెన్నం
విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన పిఆర్టియూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గురువారం ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని వెల్లడించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపారన్నారు.

தொடர்புடைய செய்தி