మహబూబ్ నగర్: బీసీలకు జీవనోపాధి చూపించాలి: ఎమ్మెల్యే యెన్నం

66பார்த்தது
మహబూబ్ నగర్: బీసీలకు జీవనోపాధి చూపించాలి: ఎమ్మెల్యే యెన్నం
బీసీలకు జీవనాధారం చూపించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో ఐడీఓసీ, జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసిన బహిరంగ విచారణ సమావేశానికి ఎమ్మెల్యే యెన్నం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన నిధులను విధిగా కేటాయించే విధంగా ప్రభుత్వానికి తెలియజేయాలని కమిషన్ సభ్యులను ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி