జడ్చర్ల: అక్రమ మైనింగ్ క్వారీలపై అధికారులు తనిఖీలు

83பார்த்தது
జడ్చర్ల: అక్రమ మైనింగ్ క్వారీలపై అధికారులు తనిఖీలు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి అతి సమీపంలో ఉన్న శంకరాయపల్లి వద్ద గుట్టల ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా మైనింగ్ నిర్వహిస్తున్న మూడు క్వారీలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్వారీలలో జరుగుతున్న మైనింగ్ అక్రమమని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు ఎట్టకేలకు డిజిటల్ సర్వేను బుధవారం చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி