జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని మాచర్ల గ్రామంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్ పంచాయతీ కార్యదర్శి కి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.