ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం

58பார்த்தது
ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం
వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వ చర్యకు నిరసనగా ఆదివారం కేటిదొడ్డి మండల కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతుందని ఎన్నికలకు ముందే కేసీఆర్‌ చెప్పిన మాటలను రేవంత్‌రెడ్డి సరార్‌ అక్షరాల నిజం చేసిందని తెలిపారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టి రైతుల నోట్లో రేవంత్‌ రెడ్డి మట్టి కొట్టాడని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி