మహబూబ్ నగర్: సర్వీస్ నుంచి డీఈఓ ని తొలగించాలి

79பார்த்தது
మహబూబ్ నగర్: సర్వీస్ నుంచి డీఈఓ ని తొలగించాలి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏసీబీకి రూ. 50, 000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఈఓ రవీందర్ ను సస్పెండ్ చేయడం వల్ల ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఎస్ఎఫ్ఎ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు ప్రశాంత్, లక్ష్మణ్ మాట్లాడుతూ డీఈఓ చేసిన అక్రమాలపై ఎన్నోసార్లు కలెక్టర్ కార్యాలయంలో, ఆర్జెడికీ సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకోలేదని, డీఈఓని సస్పెండ్ చేయడం కాదు సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி