దేవరకద్ర: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

50பார்த்தது
దేవరకద్ర: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శనివారం ముంబై నగరంలో తమ పార్టీ అభ్యర్థి తరపున నిర్వహించారు. ముంబై నగరంలోని మలాద్ వెస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి అస్లాం షేక్ తరపున పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చేతి గుర్తుపై ఓటు వేసి తమ అభ్యర్థి అస్లాం షేక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మహారాష్ట్ర ప్రజలను కోరారు.

தொடர்புடைய செய்தி